AP: తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ నేపథ్యంలో వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్‌పై బీజేపీ నేత భానుప్రకాష్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. తిరుమల డిక్లరేషన్‌పై సంతకం పెట్టడానికి జగన్‌కు ఇబ్బంది ఏంటి అని ప్రశ్నించారు. దేవుడిపై విశ్వాసం ఉన్నట్లు డిక్టరేషన్ ఇవ్వమంటే.. కులచిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తారా..? జగన్ దిగజారుడు రాజకీయాలు మానుకోవాలని సూచించారు.