బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా బేగంపేట చేరుకున్నారు. ఈ సందర్భంగా నడ్డాకు కేంద్రమంత్రి బండి సంజయ్, ప్రేమేందర్‌రెడ్డి ఘన స్వాగతం పలికారు. నడ్డాతో కలిసి ఐటీసీ హోటల్‌కు బండి సంజయ్ బయల్దేరారు. ఎన్నికల్లో పోటీ చేసిన బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులతో బీజేపీ చీఫ్ కాసేపట్లో భేటీ కానున్నారు.