SRPT: నడిగూడెం మండలం సిరిపురం బ్రాంచ్ పోస్ట్ మాస్టర్‌గా 41సంవత్సరాల పాటు విధులు నిర్వహించిన వెగ్గళం దుర్గాప్రసాద్ ఉద్యోగరీత్యా పదవీ విరమణ పొందారు. ఈ సందర్భంగా సోమవారం కోదాడలోని ఓ ఫంక్షన్ హాల్లో వారి సేవలను కొనియాడుతూ వారిని శాలువా పూలమాలత
BHPL: జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ మొగుళ్ళపల్లి మండల పారా లీగల్ వాలంటీర్ మంగళపల్లి శ్రీనివాస్ మండలంలో సోమవారం అవగాహన సదస్సు నిర్వహించారు. వారు మాట్లాడుతూ.. ఈ నెల 28వ తేదీన జరిగే మెగా లోక్ అదాలత్ విజయవంతం చేయాలన్నారు. రాజీ పడదగిన కేసులు, సివిల్, క్
HYD: మాజీ మంత్రి ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి ఇంటి మీద కాంగ్రెస్ గూండాలు చేసిన దాడిని మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర డీజీపీ వెంటనే ఈ ఘటనపై స్పందించి దాడి చేసిన వారిని అరెస్టు చేయాలని డిమాండ
ములుగు జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ ప్రజల వద్ద నుండి స్వయంగా దరఖాస్తులను స్వీకరించారు. ప్రజావాణి ద్వారా వచ్చిన దరఖాస్తులను పెండింగ్&
VZM: జిల్లాల్లో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఇల్లు దెబ్బతిని ప్రభుత్వం నుంచి పరిహారం పొందేందుకు అర్హులైన వారి జాబితాలను సోమ, మంగలవారాల్లో ఆయా గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రదర్శించినట్లు కలెక్టర్ డా.బిఆర్.అంబేద్కర్ తెలిపారు. దీనిపై ఎవరికైనా అ
NLR: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు ఉదయగిరి ఎస్సై కర్నాటి ఇంద్రసేనారెడ్డి తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. మండల పరిధిలోని బండగానిపల్లి గ్రామానికి చెందిన భేరి తిరుపాల్ రెడ్డి సోషల్ మీడియా వాట
VKB: ఈనెల 28న నిర్వహించనున్న మెగా లోక్ అదాలత్‌లో భారీగా కేసులు పరిష్కారం అయ్యేలా పోలీస్ అధికారులు చర్యలు తీసుకోవాలని వికారాబాద్ జిల్లా ఎస్పీ నారాయణరెడ్డి తెలిపారు. ఈనెల 28న నిర్వహించనున్న మెగా లోక్ అదాలత్‌లో కేసులు పరిష్కరించుకొని న్యాయం పొ
SRCL: ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్‌లో అగుల్ల శ్రీనివాస్(48) అనే వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన కూతురును అత్తింటి వారు వేధిస్తున్నారని స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన న్యాయం జరగలేదని మనస్థాపం చెందిన శ్రీనివాస్ గ్రా
NRML: తానూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సోమవారం పోలీసుల ఆధ్వర్యంలో మత్తు పదార్థాల దుష్పరిణామాలపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మత్తు పదార్థాలను సేవించడం వల్ల యువకులు అనారోగ్యాలకు గురవుతున్నారని యువకులు, విద్
AP: మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డిపై మంత్రి సత్యకుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ధర్మవరంలో కేతిరెడ్డి కారును అడ్డుకోబోయిన కూటమి కార్యకర్తను పట్టించుకోకుండా డ్రైవింగ్ చేయడంపై ఆయన మండిపడ్డారు. ఓటమితో మైండ్ బ్లాక్ అయ్యి ప్రజలపైకి తన వాహనాన్ని నడిపి,