MHBD: ఇష్టపడి చదివి మీరు ఎంచుకున్న లక్ష్యాన్ని చేరీకోవాలని DSP తిరుపతి రావు అన్నారు. మహబూబాబాద్ మండలం రెడ్యాల ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్ లొ సామజిక అంశాలపై విద్యార్థులకు నేడు అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మహబూబాబాద్ రూరల
SRD: తిరుమల లడ్డును కల్తీ చేసిన వారిని కఠినంగా శిక్షించాలని జంగం అర్చక పురోహిత సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు సంతోష్ కుమార్ డిమాండ్ చేశారు. సదాశివపేటలోని బసవేశ్వర స్వామి దేవాలయంలో ప్రాయచ్ఛిత్తి హోమ కార్యక్రమం సోమవారం నిర్వహించారు. కార్యక్ర
మన్యం: మన ఇల్లు మన గౌరవం కార్యక్రమాన్ని ఈనెల 28న నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఏ.శ్యామ్ ప్రసాద్ తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక మన ఇల్లు మన గౌరవం స్వర్ణాంధ్ర తదితర కార్యక్రమాలపై జిల్లా మండలస్థాయి అధికారులతో జిల్లా కలెక్టర్ వీడియో
WGL: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నేషనల్ హ్యాండ్ లూమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అనే సంస్థకు కొండ లక్ష్మణ్ బాపూజీ పేరును పెట్టినందుకు గాను టేకుమట్ల మండల చేనేత కార్మికులు సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి సోమవారం పాలభిషేకం చేశారు. వారు మాట్లాడుత
VZM: డెంకాడ మండలం, రఘుమండ వద్ద VMRDA అభివృద్ది చేసిన NTR స్మార్ట్ టౌన్ షిప్ లేఔట్ లో మిగిలిన 44 MIG ఇళ్ల స్థలాల కోసం కలెక్టరేట్ లో సోమవారం ఈ- లాటరీ ప్రక్రియను నిర్వహించారు. జేసీ S.సేతు మాధవన్, DRO అనిత సమక్షంలో కంప్యూటర్ ద్వారా లాటరీ నిర్వహించారు. విజేత
కృష్ణా: నూజివీడు పట్టణంలోని మండల తహశీల్దార్ కార్యాలయ ఆవరణములో సోమవారం మండలంలోని రేషన్ డీలర్స్, ఎండీయూ ఆపరేటర్లకు సమావేశం నిర్వహించారు. ఇంఛార్జ్ తహశీల్దార్ సుబ్బారావు, పీడీఎస్ డీటీజీ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. ప్రతి నెల ఒకటవ తేదీ నుండి పద
GNTR: గుంటూరు తూర్పు సబ్ డివిజన్ పరిధిలో గంజాయి అమ్మకాలపై ప్రత్యేక నిఘా పెట్టామని డీఎస్పీ అజీజ్ తెలిపారు. సోమవారం ఆయన పోలీస్ స్టేషన్లో మాట్లాడారు. గంజాయి రవాణా చేసినా విక్రయించిన కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. రౌడీ షీటర్లపై ప్రత్యేక నిఘా పెట్ట
SRCL: వేములవాడ పట్టణంలో రేపు మంగళవారం విద్యుత్ సరఫరాలో అంతరాయం కలుగుతుందని, సెస్ ఎఈ తెలిపారు. విద్యుత్ మరమ్మత్తుల కారణంగా వేములవాడ పట్టణంలోని చెక్కపెల్లి రోడ్, భగవంతరావు నగర్, శ్యామకుంట,టెంపుల్, బద్దిపోచమ్మ ఏరియాలలో ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం
ELR: ఉంగుటూరు ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు మంగళవారం ఉదయం 10.30 గంటలకు భీమడోలు మండలం గుండుగొలను పర్యటిస్తారు. ఈ మేరకు సోమవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుండి ఒక ప్రకటనలో తెలిపారు. “ఇది మంచి ప్రభుత్వం” కార్యక్రమంలో ఇంటింటికి ఎమ్మెల్యే వెళ్లి
TG: రాష్ట్రంలో రేషన్, హెల్త్ ప్రొఫైల్‌తో పాటు సంక్షేమ పథకాలన్నిటికీ ఒకే కార్డ్ ఉండేలా విధానాలు రూపొందించాలని సీఎం రేవంత్ అధికారులకు సూచించారు. వన్ స్టేట్-వన్ డిజిటల్ కార్డ్ విధానంతో ముందుకెళ్లాలన్నారు. ఫ్యామిలీ డిజిటల్ కార్డుతో ఎక్కడైనా స