TG: తప్పులు లేకుండా ఓటర్ల లిస్ట్‌ను తయారు చేసేందుకు రాజకీయ పార్టీలు సహకరించాలని ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి కోరారు. ఓటర్ల జాబితాపై నిన్న బీఆర్కే భవన్లో రాజకీయ పార్టీల ప్రతినిధులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఓటర్ల ముసాయిదా జాబితా అక్టోబర్29 నుంచి అందుబాటులో ఉందని, సవరణకు నవంబర్ 29 వరకు అవకాశం కల్పిస్తున్నామన్నారు.