VKB: ఈనెల 28న నిర్వహించనున్న మెగా లోక్ అదాలత్లో భారీగా కేసులు పరిష్కారం అయ్యేలా పోలీస్ అధికారులు చర్యలు తీసుకోవాలని వికారాబాద్ జిల్లా ఎస్పీ నారాయణరెడ్డి తెలిపారు. ఈనెల 28న నిర్వహించనున్న మెగా లోక్ అదాలత్లో కేసులు పరిష్కరించుకొని న్యాయం పొందాలని అన్నారు. కక్షలు పెరగకుండా రాజీయే రాజమార్గమని సమయం డబ్బులు వృథా కావని తెలిపారు.