ELR: లింగపాలెం మండలం కలరాయనగూడెం గ్రామంలో “పల్లె పండుగ” కార్యక్రమంలో భాగంగా బుధవారం ఎమ్మెల్యే రోషన్ కుమార్ పర్యటించారు. ఈ సందర్భంగా మహాత్మా గాంధీ ఉపాధి హామీ నిధులతో నూతనంగా నిర్మించనున్న సీసీ రోడ్లు నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. అ
NRML: తడి పొడి చెత్తను వేరు చేసి వ్యవసాయానికి అందుబాటులో ఉండేలా సేంద్రియ ఎరువులను తయారు చేయాలని ఎంపీవో గోవర్ధన్ అన్నారు. బుధవారం దిలావర్పూర్ మండలం లోలం గ్రామంలోని సెగ్రిగేషన్ షెడ్డును సందర్శించారు. ప్రతిరోజు గ్రామంలో నుంచి సేకరించిన చెత్తను
బాపట్ల: కర్లపాలెం మండలం దుండివారిపాలెం గ్రామంలో ఆంజనేయ స్వామి ప్రతిష్ఠ కార్యక్రమం బుధవారం వైభవంగా నిర్వహించారు. కార్యక్రమంలో బాపట్ల శాసనసభ్యులు వేగేశన నరేంద్ర వర్మరాజు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే గ్రామంలోని ప్రజలు, మహిళల
AKP: గోలుగొండ మండలం సీహెచ్ నాగపురం గ్రామంలో బుధవారం పల్లే పండుగ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న కూటమి నాయకులు రూ. 7.5 లక్షల సిసి రోడ్లకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజలందర
ఈసారి సంక్రాంతి బరిలో వెంకటేష్ ‘సంక్రాంతికి వస్తున్నాం’, రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’, బాలకృష్ణ ‘NBK109’ మూవీలు నిలిచాయి. అయితే ఈ రేస్ నుంచి వెంకటేష్ నటిస్తోన్న ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీ ఔట్ కానున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాను వాయిద
SKLM: వంగర మండలం ఓని మగ్గూరు గ్రామంలో సీసీ రోడ్లు, మురుగు కాలువల పనులకు ఎంపీడీవో త్రినాథ్ బుధవారం భూమి పూజలను చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నాణ్యతతో కూడిన నిర్మాణ పనులను త్వరగా చేపట్టాలని తెలిపారు. ఉపాధి హామీ నిధులతో ఈ పనులు చేపడుతున్నట్ల
భారత్, కెనడా మధ్య విబేధాలు నెలకొన్న విషయం తెలిసిందే. కెనడా పౌరులపై నేరాలకు పాల్పడే వారికి భారత అధికారులు సహకరిస్తున్నారని ట్రూడో ప్రభుత్వం ఆరోపించింది. వాటిలో ఎంత మాత్రం నిజం లేదని భారత్ ఖండించింది. ఈ నేపథ్యంలో కెనడా ఆరోపణలను సీరియస్‌గా త
GNTR: గుంటూరులోని రేషన్ షాపును విజిలెన్స్ ఎస్పీ సూర్య శ్రావణ్ కుమార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. కన్నవారితోటలోని రేషన్ షాపును తనిఖీ చేసిన విజిలెన్స్ ఎస్పీ అక్కడ నిలువ చేసిన బియ్యం, కందిపప్పు, పంచదార తదితర వస్తువుల, షాపులో స్టాక్‌కు సంబంధించి రికా
TG: హైకోర్టులో IASలు లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. CAT తీర్పును సవాల్ చేస్తూ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌ను కోర్టు విచారణకు అనుమతించింది. IASలు ఆమ్రపాలి, వాకాటి అరుణ, వాణిప్రసాద్, రొనాల్డ్ రోస్ దాఖలు చేసిన పిటిషన్‌పై మధ్యాహ్నం 2:30 గంటలకు విచారణ చేపట
TG: రాష్ట్ర రాబడులు పెంచే ప్రయత్నం చేస్తున్నామని మంత్రి పొంగులేటి వెల్లడించారు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా హామీలన్నీ నెరవేరుస్తామని తెలిపారు. హైడ్రాపై ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని, పేదలను ఇబ్బంది పెట్టాలనేది ప్రభుత్వ విధా