ఉత్తర కొరియా ఆదివారం నాడు సముద్రం వైపు అనుమానిత బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించింది. 2024లో ఇలాంటి ప్రయోగం జరగడం ఇదే తొలిసారి. దక్షిణ కొరియా జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ ప్రయోగాన్ని ధృవీకరించారు,
తెలంగాణ రాష్ట్రంలోని వనపర్తి జిల్లాలో పెను విషాదం చోటుచేసుకుంది. ఉన్నత చదువులు చదివి తమను బాగా చూసుకుంటాడనుకున్న తల్లిదండ్రుల ఆశలు అడియాసలయ్యాయి.
వైసీపీకి ఇంకా 87 రోజుల సమయం మాత్రమే ఉందని.. కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందని టీడీపీ అధినేత చంద్రబాబు హెచ్చరించారు. ఈ ఉదయం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ భోగి మంటలు వేశారు.
ప్రస్తుతం పాన్ ఇండియా లెవల్లో హనుమాన్ పేరు మార్మోగిపోతుంది. జాంబి రెడ్డి సినిమాతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ప్రశాంత్ వర్మ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. సంక్రాంతి కానుకగా వచ్చిన బాక్సాఫీసు వద్ద బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకు
ఢిల్లీలోని తన మంత్రి ఎల్ మురుగన్ నివాసంలో ప్రధాని నరేంద్ర మోడీ సంక్రాంతి పండుగను జరుపుకున్నారు. కామరాజ్ లేన్‌లోని మురుగన్ అధికారిక నివాసంలో పొంగల్ కార్యక్రమం ఏర్పాటు చేయబడింది.
జనవరి 22న అయోధ్యలో రామమందిరాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించనున్నారు. ఈ ప్రత్యేకమైన రోజు కోసం దేశవ్యాప్తంగా సన్నాహాలు జరుగుతున్నాయి. ప్రాణ్ ప్రతిష్ఠా కార్యక్రమానికి ముందు ప్రధాని మోడీకి సంబంధించిన ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
టీచర్ పోస్టుల కోసం ఎదురుచూస్తున్న వారికి ఏపీ సర్కార్ శుభవార్త అందించింది. సంక్రాంతి తర్వాత డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారు.
మహదేవ్ ఆన్లైన్ బెట్టింగ్, గేమింగ్ యాప్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మరో ఇద్దరిని అరెస్ట్ చేసింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) కేసులో నితిన్ తిబ్దేవాల్, అమిత్ అగర్వాల్‌లను వివిధ సెక్షన్ల కింద అరెస్టు చేశారు.
ముంబైలోని డోంబివాలి లోధా ఫేజ్ 2లోని బహుళ అంతస్తుల భవనంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఇక్కడ ఖోనా ఎస్టరెల్లా టవర్ గ్యాలరీలో మంటలు చెలరేగాయి.
ప్రతిపక్ష పార్టీల ఇండియా కూటమి వర్చువల్ సమావేశం శనివారం జరిగింది. ఈ సమావేశంలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేను కూటమి అధ్యక్షుడిగా నియమించారు.