ఐపీఎల్ (ipl 2023) టైటిల్‌ను చెన్నై సూపర్ కింగ్స్ 5వ సారి గెలుచుకుంది. ఫైనల్ మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్‌పై CSK 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
పాకిస్థాన్ జైలు(Pakistani jail)లో శిక్ష అనుభవిస్తున్న మరో భారతీయ మత్స్యకారుడు(Indian fisherman) ఆదివారం మరణించాడు. నెలలో ఇది మూడవ మరణం.
జమ్మూకశ్మీర్‌లో మంగళవారం తెల్లవారుజామున ఘోర ప్రమాదం జరిగింది. జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారిపై ఝజ్జర్ కోట్లి సమీపంలో ప్రయాణికులతో నిండిన బస్సు లోయలో పడిపోయింది.
మణిపూర్ అల్లర్ల విషయంలో ఇప్పటి వరకు ఎలాంటి మెరుగుదల కనిపించలేదు. ఆదివారం కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇంఫాల్ చేరుకోవడానికి ముందురోజు భద్రతా బలగాలు, తీవ్రవాదుల కుట్రను విచ్చిన్నం చేశారు.
టాలీవుడ్ లో సెన్సేషన్ కపుల్ గా ఈ మధ్య నిత్యం వార్తల్లో నిలిచిన జంట పవిత్ర లోకేష్ - నరేష్(Pavitra Lokesh - Naresh). వీరిద్దరు కలిసి `మళ్లీ పెళ్లి`(Malli pelli) అంటూ ఓ సినిమా తీశారు.
ఢిల్లీలోని జంతర్ మంతర్(Jantar Mantar in Delhi) వద్ద గత కొన్ని రోజులుగా ధర్నా చేస్తున్న రెజ్లర్ల(wrestlers)పై భారీ చర్యలు మొదలయ్యాయి.
అస్సాంలోని గౌహతి(Guwahati)లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఏడుగురు ఇంజినీరింగ్ విద్యార్థులు(engineering students) మరణించారు.
మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 9 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ తొమ్మిదేళ్ల పాలనలో మోదీ ప్రభుత్వం ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకుంది. జమ్మూ కాశ్మీర్లో ట్రిపుల్ తలాక్‌ను నిషేధించింది.
ఆదిపురుష్ సినిమా ప్రకటించిన దగ్గర నుంచి ప్రపంచమంతా ఆత్రుతగా ఎదురుచూస్తోంది. రోజురోజుకు ప్రేక్షకుల్లో(Audience) అంచనాలను పెంచుకుంటూ వస్తోంది. మరి కొద్ది రోజుల్లోనే రామాయణం(Ramayan) ఆధారణంగా రూపుదిద్దుకున్న ఈ మైథలాజికల్ మూవీ ప్రేక్షకుల కోసం
ఆర్థిక సంక్షోభం(economic crisis) కారణంగా పాకిస్తాన్(Pakistan) తన దేశంలోని పిల్లలకు విద్య(study)ను అందించలేకపోతుంది. ఢిల్లీకి చెందిన పాకిస్థాన్ హైకమిషన్(Pakistan High Commission) పాఠశాలను మూసివేయాల్సి వచ్చింది. హైకమిషన్ సిబ్బంది పిల్లల కోసం పాఠశాలలు స్థాపించబడ్డాయి.