TPT: శ్రీకాళహస్తి నియోజకవర్గం ఏర్పేడు మండలంలోని ఎం. డి పుత్తూరు మిట్టిండ్లు గ్రామస్థులకు ఎస్టీ కాలనీ వాసులు స్మశానానికి దారిలేక ఇబ్బందులు పడుతున్నారు. గత ప్రభుత్వంలో ఎన్నిసార్లు ప్రభుత్వానికి అధికారులకు తెలియజేసినప్పటికీ ప్రభుత్వ తరఫున ఏ అధికారి పట్టించుకోలేదు. కూటమి ప్రభుత్వం అధికారులు వీటిపై చర్య తీసుకోవాలి గ్రామ ప్రజలు కోరుతున్నారు.