»Falimy Movie Must Watch Feel Good Movie Suggestion
Falimy Movie.. Must Watch Feel Good Movie Suggestion
మనందరి life ల్లోనూ సాధారణంగా చూస్తూ ఉండే సమస్యలే..
మన పక్కింట్లో ఉండే బాగా తెలిసిన ఓ కుటుంబం లాంటి మనుషులే..
మనలో ఉన్నా మనం పెద్దగా గుర్తించని పట్టించుకోని భావోద్వేగాలే..
అయినా ఏంటో అవే ఈ సినిమాని మొదటి ఫ్రేమ్ నుండి చివరివరకు అసలు కదలకుండా కూర్చుని చూసేలా చేస్తాయి..
కాశీ చూడాలని, కాశీకి వెళ్ళాలి అని మాట మాట్లాడితే ఇంట్లో నుండి jump అయిపోతూ ఉండే పెద్దాయన..
బాధ్యతలు బరువులు అంతగా పట్టని నాన్న..
కష్టమైనా ఇంటి బాధ్యత తలకి ఎత్తుకున్న అమ్మ..
UK వెళ్ళిపోయి చదవాలి.. Life లో ఎదగాలి అని తాపత్రయపడే తమ్ముడు..
ఏదో చిన్న ఉద్యోగంతో చాలీ చాలని జీతంతో.. ఎన్ని సంబంధాలు చూస్తున్నా పెళ్లి set అవక నిరాశకి గురవుతూ.. అంతలోనే life మీద ఆశలు పెంచుకుంటూ కత్తి అంచున నడుస్తూ life ని,,ఎమోషన్స్ ని బాలన్స్ చేసుకునే అనురూప్..
తాతయ్య కోసమని కుటుంబాన్ని మొత్తం తీసుకుని కాశీ కి బయలుదేరుతాడు..
వీళ్ళ జర్నీ సవ్యంగా సాగిందా??
అనుకున్నట్టే తాతయ్య కాశీ చూశారా??
మనందరి life ల్లోనూ సాధారణంగా చూస్తూ ఉండే సమస్యలే..
మన పక్కింట్లో ఉండే బాగా తెలిసిన ఓ కుటుంబం లాంటి మనుషులే..
మనలో ఉన్నా మనం పెద్దగా గుర్తించని పట్టించుకోని భావోద్వేగాలే..
అయినా ఏంటో అవే ఈ సినిమాని మొదటి ఫ్రేమ్ నుండి చివరివరకు అసలు కదలకుండా కూర్చుని చూసేలా చేస్తాయి..
అమ్మ,, నాన్న,, తాతయ్య,, అను,,అభి మనకి సొంతవాళ్ళలా అనిపించేస్తారు..
వీళ్లందరితో కలిసి మనమూ కాశీ దాక ప్రయాణం చేస్తాం..
వాళ్ళు కంట తడి పెడితే మనమూ feel అవుతాం..
వాళ్ళు నవ్వుకుంటే మనం happy అవుతాం..
వాళ్ళ ప్రతి ఎమోషన్ ని మనమూ carry చేస్తాం..
బాసిల్ జోసెఫ్..
ఈ మధ్యకాలం లో బాగా నచ్చేసిన actor cum డైరెక్టర్..
అతి చిన్న face expression తో సన్నివేశాన్ని,, తను ఉన్న ప్రతి ఫ్రేమ్ ని perfect గా మార్చేయగలిగిన very good actor..👌🏻👌🏻
ఈ అబ్బాయి సినిమాలన్నీ వెతుక్కుని మరీ చూడాలి.. అంత natural గా,, good కంటెంట్ తో ఉంటాయి 💕🙂👌🏻
సినిమా అంతా చూసాక.. నవ్వుకుంటూ ఒక good feel తో exit అవుతాం..guaranty..!!
అస్సలు miss చేయకుండా చూడండి..
Disney hot star లో ఉంది..
#ఫ్యామిలీ..
Feel good entertainer..
Don’t miss must watch.. 💕💕💕