PLD: పల్నాడు జిల్లాలోని రైతులు, పాడి పోషకులకు సేవలందించేందుకు ఉద్దేశించిన ప్రత్యేక సహకార సంఘాన్ని MLA కన్నా ఏర్పాటు చేయించారు. పశుగ్రాస పెంపకం దారులు, ఉత్పత్తిదారుల సహకార సంఘం చైర్ పర్సన్‌గా సత్తెనపల్లిలోని అబ్బురు గ్రామ మాజీ సర్పంచ్ కట్టా రమేశ్ నియమితులయ్యారు. ఈ మేరకు ఐదుగురితో కూడిన ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది.