ATP: గుంతకల్లు పట్టణంలోని టీటీడీ కళ్యాణ మండపంలో సోమవారం జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ ఆధ్వర్యంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం నియోజకవర్గంలోని పలు సమస్యలను జిల్లా కలెక్టర్ వివరించారు. అనంతరం నియోజకవర్గంలోని సమస్యలను కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు.