SKLM: ఆమదాలవలస మండలం తొగరాం గ్రామంలో బుధవారం స్థానిక సచివాలయ సిబ్బంది ఇంటింటికి వెళ్లి ‘ఇది మంచి ప్రభుత్వం’ అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. కూటమి ప్రభుత్వం వచ్చి రోజులు పూర్తయిన సందర్భంగా.. ప్రభుత్వం ప్రజలకు అందించిన వివిధ సంక్షేమ ఫలాలను గ్రామస్తులకు వివరించారు. మాజీ సర్పంచ్ గురుగుబెల్లి మోహన్ రావు, గ్రామ పెద్దలు, సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు.