ASR: పాడేరు నియోజకవర్గంలోని 5 మండలాల అభివృద్ధి, త్రాగునీటి సమస్యలు, వెనుకబడిన గ్రామాల రహదారి నిర్మాణం కోసం నిధులు మంజూరు చేయాలని అలాగే గత వైసీపీ ప్రభుత్వంలో ఆగిపోయిన 3 కొరిడార్ రహదారి నిర్మాణం పునరుద్ధరణ చేయాలని బుధవారం మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి పాడేరు ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి వి.అభిషేకు వినతిపత్రం అందజేశారు.