KDP: ఖాజీపేట మండలంలోని బీరం పాఠశాల ఆవరణలో డాక్టర్ నవీన్ ప్రసాద్, డాక్టర్ నవీన్ కుమార్ ఆధ్వర్యంలో ఆదివారం వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులకు సీపీఆర్‌పై శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బీరం విద్యాసంస్థల కరస్పాండెంట్, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు బీరం సుబ్బారెడ్డి, పాఠశాల ప్రిన్సిపల్ శ్వేత, కళాశాల ప్రిన్సిపల్ హేమ్ చందర్ పాల్గొన్నారు.