కృష్ణా: గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరుడు గుర్రం నాని, వేణువులు తమ చేత పని చేయించుకొని తమకు రావలసిన డబ్బు ఇవ్వకుండా మోసం చేశారని తాపి మేస్త్రీలు ఆరోపించారు. ఈ మేరకు గన్నవరానికి చెందిన పలువురు TDP కేంద్ర కార్యాలయంలో మాజీ మంత్రి ఉమామహేశ్వరరావు వినతిపత్రం అందించారు. సమస్య పరిష్కారాన్ని కృషి చేస్తామని ఉమా తెలిపారు.