ప్రకాశం: ఒంగోలు నగరంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్ శనివారం CMRF చెక్కులు అందజేశారు. నియోజకవర్గంలోని ఆరుగురు లబ్ధిదారులకు 3,70,544 రూపాయల విలువైన చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా జనార్ధన్ మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం పేద ప్రజల ఆరోగ్య రక్షణకు అనేక పథకాల గురించి పెట్టి అమలు చేస్తోందన్నారు.