SKLM: ఆమదాలవలస మండలం దూసి గ్రామంలో జరుగుళ్ళ వీధిలోని రోడ్డుపై మురుకు నీరు దర్శనమిస్తుంది అని స్థానికులు తెలిపారు. రోడ్డుకి ఇరువైపులా కాలువ లేకపోవడంతో నిత్యం ఉపయోగిస్తున్న నీరు రోడ్డుమీదకు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నామని తెలిపారు. ఈ మేరకు రోడ్డు మీద మురికి నీరు నిల్వ ఉండడంతో దోమలకు ఆవాసాంగా మారుతుందని చాలా అనారోగ్యం గురవుతున్నామన్నారు.