VSP: రేషన్ సరుకులను దారి మళ్లించే వారిపై నిఘా ఉంచాలని జిల్లా జాయింట్ కలెక్టర్ కె.మయూర్ అశోక్ ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ మీటింగు హాలులో పౌర సరఫరాల శాఖ జిల్లా అధికారులు, తనిఖీ సిబ్బందితో సమావేశమై మాట్లాడారు. రేషన్ దుకాణాల్లో, ఎంఎల్ఎస్(నిల్వ కేంద్రాలు)పాయింట్లలో విస్తృత తనిఖీలు చేపట్టాలని, అవకతవకలకు పాల్పడిన వారిపై 6ఏ కేసులు నమోదు చేయాలన్నారు.
Tags :