BPT: బాపట్లలోని ఎమ్మెస్సార్ కళ్యాణమండపంలో సోమవారం ఉదయం అఖిల భారత రెడ్ల ఐక్యవేదిక సమావేశం జరిగింది. కార్యక్రమంలో అఖిల భారత ఐక్యవేదిక సలహాదారులు అన్నపురెడ్డి విజయభాస్కర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో పార్టీలకు అతీతంగా రెడ్ల సామాజిక వర్గం ఆర్థికంగా బలోపేతం కావాలని, రాష్ట్రంలో రెడ్లందరి పరస్పర సహకారంతోనే అభివృద్ధి సాధ్యమని అన్నారు.