ప్రకాశం: SGFI రాష్ట్రస్థాయి జూడో పోటీలకు పాకల విద్యార్థులు ఎంపికైనట్లు పాఠశాల ప్రధానోపాధ్యా యులు డీవీ.ఎస్ ప్రసాద్ తెలిపారు. జిల్లా స్థాయి జూడో ఎంపిక కార్యక్రమంలో అండర్ -17 విభాగంలో వివిధ కేటగిరిల్లో ప్రతిభ చూపిన విద్యార్థులు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైనట్లు పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయులు పిల్లి. హజరత్తయ్య తెలిపారు.