KRNL: గోనెగండ్ల మండల పరిధిలోని చిన్నమరివీడు ప్రాథమిక ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని తహశీల్దార్ కుమారస్వామి ఆకస్మికంగా తనిఖీ చేపట్టారు. ఈ సందర్భంగా వంట ఏజెన్సీ వారు పౌష్టిక ఆహారాన్ని విద్యార్థులకు అందించాలని సూచించారు. భోజనాన్ని ఉపాధ్యాయులు తిన్న తర్వాతే విద్యార్థులకు వడ్డించాలని చెప్పారు.