SKLM: జిల్లాలో వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు ఈనెల 29వ తేదీన శ్రీకాకుళం కోడి రామ్మూర్తి స్టేడియం వివిధ క్రీడా పోటీలు ఎంపిక నిర్వహిస్తున్నట్లు జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి ఒక ప్రకటనలో వెల్లడించారు. ఆసక్తి గలవారు తమ ఆధార్ కార్డు, ఉద్యోగ గుర్తింపు కార్డు ధ్రువీకరణతో ఆరోజు ఉదయం 9 గంటలకు హాజరు కావాలని కోరారు.