NTR: నందిగామ పరిధిలోని రెవెన్యూ డివిజనల్ అధికారి కార్యాలయం వద్ద ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా రెవెన్యూ డివిజనల్ అధికారి బాలకృష్ణ మాట్లాడుతూ.. పీజీఆర్ఎస్ కార్యక్రమంలో భాగంగా 7 అర్జీలు వచ్చాయని తెలిపారు. అర్జీలను సంబంధిత అధికారులకు పంపించామని తెలిపారు.