MHBD: మరిపెడ మండల బహుజన్ సమాజ్ పార్టీ జనరల్ సెక్రెటరీగా బంధు పరశురాములు నియామకమయ్యారు. ఈ మేరకు జిల్లా కమిటీ సభ్యులు ఈరోజు ఉదయం ఆయనను నియమించారు. తన నియామకానికి సహకరించిన జిల్లా ఇన్‌చార్జ్‌లు విజయ్ కాంత్, తేజావత్ అభినాయక్, డోర్నకల్ నియోజకవర్గ ఇన్చార్జ్ పార్వతి రమేష్ నాయక్‌కు ఆయన ధన్యవాదాలు తెలిపారు. మండలంలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తానన్నారు.