ATP: పెనుకొండ సబ్ జైలును అనంతపురం డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ, సెక్రెటరీ శివప్రసాద్ యాదవ్ సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. సబ్ జైలులో బ్యారెకులు, టాయిలెట్లు, వంటగది, స్టోర్ రూమ్, రికార్డులను ఆయన పరిశీలించారు. అనంతరం ఖైదీలతో సమావేశం ఏర్పాటు చేసి వారి సమస్యలు తెలుసుకున్నారు.