CTR: సత్యవేడు నియోజకవర్గం పిచ్చాటూరు ఆర్నియార్ ప్రాజెక్టుకు తెలుగుదేశం పార్టీ క్లస్టర్ ఇన్చార్జ్, మాజీ మార్కెటింగ్ ఛైర్మన్ ఇలంగోవ రెడ్డి, ఇరిగేషన్ డీఈ రామచంద్రమూర్తి ఆధ్వర్యంలో బుధవారం ఆయుధ పూజ కార్యక్రమం నిర్వహించారు. అర్చక స్వాములు శాస్త్రోక్తంగా పూజలు జరిపారు. విద్యుత్ మోటార్లకు పూజలు చేసి మోటార్లను ఆన్ చేసి చూశారు.