ELR: కొయ్యలగూడెం మండలం వెంకయ్యపాలెం రోడ్డులో విశ్వబ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో ఆదివారం స్వచ్ఛతాహి సేవా కార్యక్రమం నిర్వహించారు. కంచి కామాక్షి పీఠంలో కాత్యాయిని పీఠవ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ దాస రోజు శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఈకార్యక్రమం నిర్వహించారు. రోడ్డుకు ఇరువైపులా మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటాలన్నారు.