NRML: నిర్మల్ పట్టణంలోని శాస్త్రి నగర్‌కు చెందిన చిన్నారి బి శన్వికా వంజరి తను దాచుకున్న కిడ్డీ బ్యాంక్ నుండి వరద బాధితుల సహాయ నిధికి ప్రభుత్వానికి అందజేసింది, అదేవిధంగా కరాటే, శాస్త్రీయ నృత్యంలో ప్రతిభ చూపుతున్న విషయం తెలుసుకున్న సందర్భంలో ప్రొఫెసర్ కోదండరాం చిన్నారిని ఆదివారం సన్మానించినారు. కార్యక్రమంలో సర్దార్ వినోద్, తిలక్ రావు పాల్గొన్నారు.