SKLM: వంగర మండలంలోని సంగం గ్రామంలో సంగమేశ్వర దేవస్థానాన్ని ఆదివారం ఆలయ E.O శ్యామల రావు సందర్శించారు. కార్తీక మాసం ఉత్సవాల ఏర్పాట్లు వివరాలు అడిగి తెలుసుకున్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఉత్సవాలలో కమిటీ ఛైర్మన్ బోను ఆనందరావు పర్యవేక్షణలో జరగనున్నాయి. ఈ కార్యక్రమంలో అర్చకులు గణపతిరావు,బొడ్రోతు అప్పలనాయుడు పాల్గొన్నారు.