AKP: జిల్లా విద్యాశాఖ అధికారిగా బాధ్యతలు స్వీకరించిన జి.అప్పారావు నాయుడికి UTF ప్రతినిధులు శుభాకాంక్షలు తెలిపారు. ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న విద్యాసంబంధమైన సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని UTF జిల్లా అధ్యక్షురాలు వి.లక్ష్మి, జిల్లా ప్రధాన కార్యదర్శి గొంది చిన్నబ్బాయి విజ్ఞప్తి చేశారు.