W.G: తాడేపల్లిగూడెం పట్టణంలో భవిత దివ్యాంగుల శిక్షణ కేంద్రంలో దివ్యాంగుల పిల్లలకు తల్లిదండ్రులకు కేంద్రం ప్రత్యేక ఉపాధ్యాయుడు బాల ఈశ్వరయ్య బుధవారం అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… దీపావళి పండుగ రోజు ఎక్కువ శబ్దాలు వచ్చే టపాసులను దివ్యాంగుల పిల్లలకు ఇవ్వద్దని పిల్లలు అవగాహన కల్పించారు.