KRNL: ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్‌గా డాక్టర్ వెంకటేశ్వర్లు మంగళవారం బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఆసుపత్రిలో క్యాజువాలిటీ, న్యూ క్యాజువాలిటీ, ఆస్ఐసీయూ, ఏఎంసీ విభాగాలను తనిఖీ చేశారు. క్యాజువాలిటీ విభాగంలో ఉన్న వైద్యులు, సిబ్బంది గురించి ఆరా తీశారు. పేషెంట్ల దగ్గరికి వెళ్లి వారి ఆరోగ్య సమస్య గురించి ఆరా తీశారు.