ELR: జిల్లాలో ఉన్న పోలీస్ సిబ్బందితో బుధవారం జిల్లా ఎస్పీ నేర సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. స్టేషన్లలో నమోదు చేసిన కేసులు యొక్క వివరాలను అడిగి తెలుసుకున్నారు. పబ్లిక్ గ్రీవెన్స్ ద్వారా జిల్లా కేంద్రానికి రాబడిన ఫిర్యాదులపై వెంటనే విచారణ చేయాలన్నారు. పోలీసు అధికారులు ప్రతి గ్రామాన్ని ప్రణాళిక బద్ధంగా విజిట్ చేయాలన్నారు.