VZM: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నవంబర్ 2న ఎస్.కోట నియోజకవర్గానికి వస్తున్న నేపథ్యంలో బందోబస్తు ఏర్పాట్లు సమీక్షించేందుకు బుధవారం మండల తహసీల్దార్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ డా.బి.అర్.అంబేద్కర్, జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్, ఇతర అధికారులతో స్థానిక ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి సమావేశమయ్యారు. ఈ కార్యక్రమంలో ఇతర అధికారులు పాల్గొన్నారు.