కోనసీమ: రావులపాలెం పారా సంస్థలో డాన్ బాస్కో దిశ ఆధ్వర్యంలో శుక్రవారం జాబ్ మేళా జరిగింది. ఈ జాబ్ మేళాలో 106 మంది అభ్యర్థులు పాల్గొన్నారు. ఈ జాబ్ మేళాలో 60 మంది సెలెక్ట్ అవ్వడం జరిగిందని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ రెవ. ఫాదర్, పి.థామస్, పారా సిబ్బంది, నిర్వాహకులు పాల్గొన్నారు.