TPT: శ్రీకాళహస్తి మండలంలోని వాంపల్లి బాలా త్రిపుర సుందరీ దేవి సమేత కేదారేశ్వర స్వామి ఆలయంలో మహా కుంభాభిషేక వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. ఆలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి కుమారుడు ఆకర్ష రెడ్డి హాజరయ్యారు. నిర్వాహకులు స్వాగతం పలికి ప్రత్యేక పూజలు చేశారు.