VSP: హిందుస్థాన్ షిప్ యార్డ్ గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి దిశగా ముందడుగు వేస్తోంది. సముద్రంలో ఉపయోగించే పరికరాలకు గ్రీన్ ఎనర్జీ బ్యాటరీల ఉత్పత్తి సాంకేతికతను కొరియన్ ప్యూయల్ సెల్ టెక్నాలజీ అసోసియేట్, లోటస్ వైర్ లెస్ ప్రైవేట్ సంస్థతో కలిసి తయారు చేసినట్లు హిందుస్థాన్ షిప్ యార్డ్ తెలిపింది.