ATP: గుత్తి మున్సిపాలిటీ కార్యాలయం ఎదురుగా సోమవారం మున్సిపాలిటీ పారిశుద్ధ కార్మికులు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా మున్సిపాలిటీ కార్మిక సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ మాట్లాడుతూ కార్మికులకు అవసరమైన పరిమితులు ఇవ్వాలని, పారిశుద్ధ కార్మికుల సంఖ్య పెంచాలని వారు డిమాండ్ చేశారు.