NLR: విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని కావలి ఎస్ఎఫ్ఎ నాయకులు సోమవారం ఆర్డీవో వంశీకృష్ణను కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వాళ్ళు మాట్లాడుతూ.. పెండింగ్లో ఉన్న రూ.3.480 కోట్ల విద్యాదీవెన, వసతి దీవెన బకాయిలను విడుదల చేయాలని కోరారు. డిగ్రీలో మేజర్, మైనర్ విధానాన్ని రద్దు చేసి, ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం అమలు చేయాలన్నారు.