GNTR: తుపాన్ కారణంగా గుంటూరు మీదుగా వెళ్లే పలు రైళ్లను రద్దు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈనెల 23న సికింద్రాబాద్- భువనేశ్వర్(17016), సిల్చార్- సికింద్రాబాద్(12514), సికింద్రాబాద్-హౌరా(12704), యశ్వంత్పూర్-హౌరా(12864) రద్దు చేశారు. అలాగే 24న హౌరా-సికింద్రాబాద్(12703), శాలిమార్-వాస్కో(18047), సికింద్రాబాద్-మాల్దా(03429)ను రద్దు చేశారు.