KKD: ప్రాథమిక స్థాయి నుండే విద్యార్థులకు గణితం పట్ల మక్కువ కల్పించాలని సామర్లకోట మండల విద్యాశాఖ అధికారి శివరామకృష్ణయ్య కోరారు. శుక్రవారం సామర్లకోటలో ఫౌండేషన్ మున్సిపల్ హై స్కూల్‌ను సందర్శించారు. గణితంలో చతుర్విధ ప్రక్రియలపై పూర్తి పట్టు సాధించేలా ఉపాధ్యాయుల కృషి చేయాలని ఎంఈఓ శివరామకృష్ణ తెలిపారు.