VZM: MLC ఉప ఎన్నికల నిబంధనలు అమల్లోకి రావడంతో ఎన్నికల కోడ్ ఉల్లంఘనలు జరగకుండా విజయనగరం మున్సిపల్ యంత్రాంగం పూర్తిస్థాయిలో చర్యలు తీసుకుంటుందని మున్సిపల్ కమిషనర్ నల్లయ్య మంగళవారం తెలిపారు. నిబంధనలు అతిక్రమించిన వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎన్నికల నియమావళిని అమలు పరిచేందుకు అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారని తెలిపారు.