ప్రకాశం: మహిళలకు జీవనోపాధి కల్పించే దిశగా ప్రకాశం జిల్లాలోని 837 స్వయం సహాయక సంఘాలకు రూ.100 కోట్ల రుణాలు మంజూరైనట్లు DRDA PD వసుంధర తెలిపారు. ఒంగులులో నిర్వహించిన డీఆర్డీఏ, కెనరా బ్యాంకు అధికారుల సమావేశంలో ఆమె మాట్లాడారు. ఈనెల 25న ఒంగోలులోని ఏ-1 హాల్లో రుణాలు అందిస్తామన్నారు. మహిళలకు చేయూతనందించి వారి ఉన్నతికి తోడ్పడాలని ఈ నిర్ణయం తీసుకొన్నట్లు తెలిపారు.