VZM: ఆంధ్రప్రదేశ్ టిడ్కో ఛైర్మన్గా జనసేన పార్టీ అజయ్ కుమార్ వేములపాటి బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్బంగా విజయవాడలోని టిడ్కో పరిపాలనా భవనం నందు విజయనగరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంఛార్జి పాలవలస యశస్వి వారిని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.