NDL: నంద్యాల ఎంపీ డా.బైరెడ్డి శబరిని శనివారం నంద్యాల జిల్లా నూతన విద్యాశాఖ అధికారిగా బాధ్యతలు చేపట్టిన జనార్దన రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లాలో విద్యాశాఖ అభివృద్ధిపై నూతన డీఈవో జనార్ధన రెడ్డి ఎంపీ బైరెడ్డి శబరితో మర్యాదపూర్వకంగా భేటీ చర్చించారు. కాగా, జిల్లాలో విద్యాశాఖ అభివృద్ధికి కృషి చేస్తామని ఈ సందర్భంగా ఎంపీ శబరి పేర్కొన్నారు.