KDP: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు జరపకపోవడం అత్యంత శోచనీయమని ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ పొలిటికల్ వైస్ ఛైర్మన్ పడుచూరి వెంకటేశ్వర్లు విమర్శించారు. పొట్టి శ్రీరాములు 58 రోజులపాటు ఆమరణ నిరాహార దీక్ష చేసి అసువులు బాసిన త్యాగ ఫలితాన్ని కూటమి ప్రభుత్వం కనీసం పట్టించకపోవడం చాలా బాధాకరమన్నారు.