కృష్ణా: చదువుకున్న వ్యక్తికి అధికారమిస్తే, ప్రజలకు ఎంత మంచి చేయవచ్చో గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ప్రత్యక్షంగా చూపిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే రావి అన్నారు. గుడివాడ మండలం చౌటపల్లి గ్రామంలో రూ. 5 లక్షలతో ఫిల్టర్ బెడ్ల మరమ్మత్తు పనులు, రూ.41.20 లక్షలతో గ్రామంలో నిర్మించనున్న సిసి రోడ్ల నిర్మాణ పనులకు కూటమి నేతలతో కలిసి శుక్రవారం శంకుస్థాపన చేశారు.