• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

YS Sharmila: ఎమ్మెల్యే శంకర్‌ నాయక్‌ 2,100 ఎకరాలు కబ్జా చేశారు

తెలంగాణలోని మహబూబాబాద్‌ ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌ 2,170 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంటే అందులో 2,100 ఎకరాలు కబ్జా చేశారని వైఎస్సార్‌సీపీ అధినేత్రి వైఎస్‌ షర్మిల ఆరోపించారు. ఇలాంటి కబ్జా అంశంపై ఏ పార్టీ నేతలు కూడా ప్రశ్నించలేదని..కానీ తాను అడిగినందుకు దాడులు చేయిస్తున్నారని పేర్కొన్నారు.

February 19, 2023 / 05:43 PM IST

Taraka Ratna చంద్రబాబు, విజయసాయి మాటామంతీ.. అందరీ కళ్లు వీరిపైనే

బంధుత్వాలు వేరు.. రాజకీయాలు వేరు అని ఈ ఇద్దరు నేతలు చాటారు. రాజకీయపరంగా కొట్లాడాలి కానీ కుటుంబపరంగా కలిసి ఉండాలని.. మిత్రులపరంగా కూడా కలిసి ఉండాలనేది వాస్తవం. ఇక కాంగ్రెస్ పార్టీలో ఉన్నా వైఎస్సార్ తో చంద్రబాబు ఆప్యాయంగా మాట్లాడేవారు. వీరిద్దరూ రాజకీయంగా యుద్ధమే చేసేవాళ్లు. కానీ రాజకీయాలను పక్కన పెడితే వీరిద్దరూ చాలా మంచి స్నేహితులు.

February 19, 2023 / 01:54 PM IST

Taraka Ratnaకు భగవంతుడు సహకరించలే.. MLAగా పోటీ చేస్తానన్నాడు: చంద్రబాబు

పరామర్శ సమయంలో చంద్రబాబు వైఎస్సార్ సీపీ ఎంపీ విజయసాయిరెడ్డితో కూడా మాట్లాడుకోవడం ఆసక్తికరం. ఈ సందర్భంగా వారిద్దరూ కొద్దిసేపు మాట్లాడుకున్నారు. తారకరత్నకు అందించిన వైద్యం, అంత్యక్రియలు తదితర అంశాలపై మాట్లాడుకున్నట్లు తెలుస్తున్నది. విజయసాయిరెడ్డి తారకరత్న బంధువు. అందుకే దగ్గరుండి తారకరత్న కార్యక్రమాలు చూసుకుంటున్నారు.

February 19, 2023 / 01:24 PM IST

Kanna : టీడీపీలో చేరేందుకు కన్నా కి ముహూర్తం ఫిక్స్..!

Kanna : ఏపీ రాజకీయాలు రోజు రోజుకీ రసవత్తరంగా మారుతున్నాయి. ఎన్నికల సమయానికి నేతలు.. తమ స్థానాన్ని సుస్థిరం చేసుకునే పనిలో పడ్డారు. పార్టీ లు మారాలి అనుకునేవారు మారుతున్నారు. ఇటీవల కన్నా లక్ష్మీ నారాయణ కూడా... బీజేపీకి గుడ్ బై చెప్పేసిన సంగతి తెలిసిందే. కాగా.. త్వరలోనే టీడీపీలో చేరేందుకు ఆయన లైన్ క్లియర్ చేసుకున్నారు.

February 19, 2023 / 01:13 PM IST

Taraka Ratna చివరి కోరిక.. తీరకుండానే…!

Taraka Ratna : తారకరత్న హఠాన్మరణం నందమూరి కుటుంబంలో విషాదాన్ని నింపింది. ఆయన అంత్యక్రియలు సోమవారం జరగనున్నాయి.

February 19, 2023 / 12:53 PM IST

Andhra Pradeshలో ఇదేం ఆచారం రా నాయనా? ఎద్దుతో యువకుడికి పెళ్లి

ఎద్దుతో పాటు ఆ యువకుడికి పసుపు పెట్టారు. మంగళ స్నానాలు చేయించారు. ఇక పెళ్లికి భజనలు చేశారు. బాజాభజంత్రీలు వాయించారు. అనంతరం గ్రామ ప్రజలందరికీ భోజనాలు వడ్డించారు. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

February 19, 2023 / 12:41 PM IST

Yuvagalam పాదయాత్రకు బ్రేక్.. హైదరాబాద్ కు లోకేశ్

తారకరత్న మృతితో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు కూడా విషాదంలో మునిగారు. తారకరత్నను పరామర్శించేందుకు హైదరాబాద్ కు తరలివస్తున్నారు. కాగా తారకరత్న కన్నుమూయడంతో సినీ పరిశ్రమ (Tollywood)లోనూ విషాదం అలుముకుంది. సినీ నటీనటులు, దర్శకులు, నిర్మాతలు తారకరత్న మృతికి సంతాపం ప్రకటించారు.

February 19, 2023 / 10:06 AM IST

Earthquake: ఏపీలోని రెండు జిల్లాల్లో భూకంపం..పరుగులు తీసిన జనం

ఆంధ్రప్రదేశ్ లోని పలు జిల్లాల్లో స్వల్ప భూకంపం(Earthquake) సంభవించింది. ఎన్టీఆర్(NTR) జిల్లా, పల్నాడు(Palnadu) జిల్లాలో భూ ప్రకంపనలు జరిగాయి. భూమి పలుసార్లు కంపించడంతో ప్రజలు బయటకు పరుగులు తీశారు.

February 19, 2023 / 09:49 AM IST

Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ..భక్తజనంతో కిక్కిరిసిన శ్రీకాళహస్తి

తిరుమల(Tirumala) శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు(Devotees) భారీగా తరలివచ్చారు. వరుస సెలవులు కావడంతో అధిక సంఖ్యలో భక్తులు తిరుమలకు చేరుకున్నారు. శనివారం మహాశివరాత్రి(Maha Shivaratri), ఆదివారం సెలవు దినం కావడంతో తిరుమల క్షేత్రం భక్తులతో పులకించింది.

February 19, 2023 / 08:46 AM IST

Shocking Incident ఘోర ప్రమాదం.. ఐదుగురి ప్రాణం తీసిన టైర్ పంక్చర్

కారు ప్రమాదం జరిగిన తీరుపై అనుమానాలు వస్తున్నాయి. కారు టైర్ పంక్చర్ (Tyre Puncture) కావడంతో ప్రమాదం జరిగిందని కొందరు చెబుతుండగా.. మరికొందరు డ్రైవర్ (Car Driver) నిద్ర మత్తులోకి జారుకోవడంతోనే ఈ ప్రమాదం జరిగిందని చెబుతున్నారు. ఏపీలో రోడ్ల పరిస్థితి దారుణంగా ఉంది. ఎక్కడ చూసినా గోతులు ఏర్పడి రోడ్లు అధ్వానంగా మారాయి.

February 19, 2023 / 08:39 AM IST

Tarakaratna death: రేపు అంత్యక్రియలు, ఫిల్మ్ ఛాంబర్ లో సందర్శనార్థం ఎప్పుడంటే?

సినీ నటుడు నందమూరి తారకరత్న బెంగళూరు లోని నారాయణ హృదయాలయ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ శివరాత్రి పర్వదినం రోజున శివైక్యం పొందారు.

February 19, 2023 / 08:07 AM IST

Tarakaratna death: కోలుకుంటారనే అనుకున్నాం.. కానీ… పవన్ కళ్యాణ్

తారకరత్న అకాల మరణం పట్ల జనసేన అధినేత పవన్ కళ్యాణ్, తెలంగాణ బిజెపి అధ్యక్షులు బండి సంజయ్, వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి, తదితరులు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

February 19, 2023 / 07:12 AM IST

Taraka Ratna: నందమూరి తారకరత్న కన్నుమూత

గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో చికిత్స పొందుతున్న హీరో నందమూరి తారకరత్న(Taraka Ratna) కన్నుముశారు. ఈ క్రమంలో బెంగళూరు(bangalore) నుంచి హైదరాబాద్(hyderabad)కు తీసుకొచ్చేందుకు అతని కుటుంబ సభ్యులు(family members) ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.

February 18, 2023 / 09:53 PM IST

Tirumala News : అపచారం..తిరుమలలో 22 మద్యం బాటిళ్లు స్వాధీనం

తిరుమల(Tirumala)లో 22 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్న ఘటన శనివారం చోటుచేసుకుంది. తిరుమల(Tirumala) ఓల్డ్ బార్బర్ క్వార్టర్స్ లో సెబ్ అధికారులు 22 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు.

February 18, 2023 / 08:03 PM IST

Bandi Sanjay: కేసీఆర్ దేవుడికే శఠగోపం పెట్టిండు

కేసీఆర్ శివుడికే శఠగోపం పెట్టిండని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు. వేములవాడ రాజన్న ఆలయానికి వస్తున్న లక్షల మంది భక్తలకు కనీస సౌకర్యాలు లేవని నిలదీశారు. ప్రతి సంవత్సరం ఈ ఆలయానికి 100 కోట్ల రూపాయలు ఇస్తానన్న మాటను కేసీఆర్ నిలబెట్టుకోలేదన్నారు.

February 18, 2023 / 07:04 PM IST